తల్లిదండ్రులకు బాలిక అప్పగింత

ABN , First Publish Date - 2021-02-28T04:28:12+05:30 IST

రెంజల్‌ మండలం సాటాపూర్‌కు చెందిన అనిత అనే ఏడేళ్ల బాలిక శనివారం నవీపేట మేకల సంతలో తప్పిపోయింది. ఆ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

తల్లిదండ్రులకు బాలిక అప్పగింత

నవీపేట, ఫిబ్రవరి 27: రెంజల్‌ మండలం సాటాపూర్‌కు చెందిన అనిత అనే ఏడేళ్ల బాలిక శనివారం నవీపేట మేకల సంతలో తప్పిపోయింది. ఆ బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. అనిత నానమ్మ రుక్మవ్వ తో కలిసి నవీపేట మేకల సంతకు రాగా తప్పిపోయింది. అక్కడే ఉన్న కా నిస్టేబుల్‌ జాకీర్‌హుస్సేన్‌, హోంగార్డు రవీందర్‌లు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. 


Updated Date - 2021-02-28T04:28:12+05:30 IST