ఆడబిడ్డను రక్షిద్దాం - చదివిద్దాం

ABN , First Publish Date - 2021-01-24T07:24:41+05:30 IST

బాలికల వారోత్సవాల సందర్భంగా పట్టణంలో విశ్వభారతి పాఠశాలలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వి.గాలమ్మ ఆధ్వర్యంలో జాతీయ బాలిక వారోత్సవాలు ర్యాలీ నిర్వహించారు.

ఆడబిడ్డను రక్షిద్దాం - చదివిద్దాం
జాతీయ బాలిక వారోత్సవాల సందర్భంగా ర్యాలీ చేస్తున్న బాలికలు

గిద్దలూరు టౌన్‌, జనవరి 23 : బాలికల వారోత్సవాల సందర్భంగా పట్టణంలో విశ్వభారతి పాఠశాలలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వి.గాలమ్మ ఆధ్వర్యంలో జాతీయ బాలిక వారోత్సవాలు ర్యాలీ నిర్వహించారు. బాలికలు ఎదుర్కొనే సమస్యల గురించి, మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నూర్జహాన్‌, సుబ్బమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T07:24:41+05:30 IST