అల్లం బేరీ స్మూతీ

ABN , First Publish Date - 2020-03-07T17:49:51+05:30 IST

బేరీ పండు - ఒకటి, అల్లం - చిన్నముక్క, జనపనార విత్తనాలు - రెండు టేబుల్‌స్పూన్లు, మాపుల్‌ సిరప్‌ - ఒక టీస్పూన్‌, ఆల్మండ్‌ బటర్‌ -

అల్లం బేరీ స్మూతీ

కావలసినవి: బేరీ పండు - ఒకటి, అల్లం - చిన్నముక్క, జనపనార విత్తనాలు - రెండు టేబుల్‌స్పూన్లు, మాపుల్‌ సిరప్‌ - ఒక టీస్పూన్‌, ఆల్మండ్‌ బటర్‌ - రెండు టీస్పూన్లు, బాదం పాలు - ఒకటిన్నర కప్పు.


తయారీ: 

* అన్ని పదార్థాలను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. 

* ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకొని చిన్నమంటపై స్మూతీలా తయారయ్యే వరకు ఉడికించాలి.

* వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి. ఈ స్మూతీ తాగితే తక్షణం ఎనర్జీ వస్తుంది

Updated Date - 2020-03-07T17:49:51+05:30 IST