జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో కరోనా పాజిటివ్ కేసుల స‌మాచారం

ABN , First Publish Date - 2020-07-13T23:24:21+05:30 IST

జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో కరోనా పాజిటివ్ కేసుల స‌మాచారం

జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో కరోనా పాజిటివ్ కేసుల స‌మాచారం

హైద‌రాబాద్‌: కోవిడ్‌-19 పాజిటివ్ కేసుల స‌మాచారం పేషంట్ ఐడీల వారిగా వార్డును ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చెప్పారు. స‌ర్కిల్‌, జోన‌ల్ స‌మాచారంతో జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో పొందుప‌ర్చిన‌ట్లు తెలిపారు. ఈ వివ‌రాల‌ను రోజువారిగా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు, కాల‌నీ అసోసియేష‌న్లు ఈ వివ‌రాల‌ను చూసుకొని కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Updated Date - 2020-07-13T23:24:21+05:30 IST