Abn logo
Aug 3 2021 @ 23:31PM

ఘనంగా చిన్మయానంద స్వామి ఆరాధనోత్సవం

చిన్మయానందస్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న భక్తులు

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 3: శాస్త్రీనగర్‌లోని చిన్మయ మిషన్‌ సంస్థలో చిన్మయానందస్వామి 28వ ఆరాధనోత్సవాన్ని మంగ ళవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  చిన్మ యా మిషన్‌ నిర్వాహకురాలు రచనా చైతన్య అంధులకు చీరెలు, పంచెలు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో చిన్మయా మిషన్‌ స్కూలు నిర్వాహకులు రామచంద్ర, వీరశేఖర్‌, సుబ్డిరెడ్డి, గాజులపల్లె రామచంద్ర, సురేఖ, కల్యాణమ్మ, సుగుణవతి అమ్మ తదితరులు పాల్గొన్నారు.