క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన జర్మనీ కుటుంబం

ABN , First Publish Date - 2021-12-13T00:26:47+05:30 IST

క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన జర్మనీ కుటుంబం

క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన జర్మనీ కుటుంబం

న్యూఢిల్లీ: జర్మన్ కుటుంబం తమ ఇంటిలో 400కి పైగా క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. జర్మనీలోని ఒక కుటుంబం తమ ఇంటిలో 10,000 అలంకరణలతో 444 క్రిస్మస్ చెట్లను ఏర్పాటు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. వారి ఇంటి దృశ్యాలు కూడా ఆన్‌లైన్‌లో వచ్చాయి. జర్మనీకి సంబంధించిన రికార్డ్ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫై చేయడానికి వారి ఇంటిని సందర్శించింది. ఒకే చోట అత్యధికంగా అలంకరించబడిన క్రిస్మస్ చెట్ల" రికార్డును నెలకొల్పారు.

Updated Date - 2021-12-13T00:26:47+05:30 IST