నెల్లూరు జిల్లాలో బంగారం నిక్షేపాలు, రాగి నిల్వలు

ABN , First Publish Date - 2022-05-17T23:06:15+05:30 IST

ఉదయగిరి మండలం మూసాయిపేటలో బంగారు నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మ్యాపింగ్ చేపట్టి..

నెల్లూరు జిల్లాలో బంగారం నిక్షేపాలు, రాగి నిల్వలు

నెల్లూరు: ఉదయగిరి మండలం మూసాయిపేటలో బంగారం నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మ్యాపింగ్ చేపట్టి ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలు సేకరించింది. 2 వేల హెక్టార్లకు పైగా భూముల్లో నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేసింది. ఇరవై నుంచి 110 మీటర్ల లోపు బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిల్వలు ఉనట్లు గుర్తించింది. 



Updated Date - 2022-05-17T23:06:15+05:30 IST