లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

ABN , First Publish Date - 2021-03-04T05:37:04+05:30 IST

లింగనిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. జడ్పీ సమావేశ మం దిరంలో బుధవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ

గుజరాతీపేట, మార్చి 3: లింగనిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. జడ్పీ సమావేశ మం దిరంలో బుధవారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. లింగ నిర్ధారణ పరీ క్షలు చేసి మొదటిసారి పట్టుబ డితే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.10వేల వరకు అపరాధ రుసుం విధిస్తారన్నారు. లేదా రెండూ అనుభవించాల్సి ఉంటుందన్నా రు. రెండోసారి పట్టుబడితే రెట్టింపు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తల వద్ద మహిళల వివరాలు ఉండాలని సూచించారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ, స్కానింగ్‌ కేంద్రాలను విధిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌, జేసీ శ్రీనివా సులు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌,  ఏడీఎంహెచ్‌వో బగాది జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2021-03-04T05:37:04+05:30 IST