లింగ నిర్ధారణ నేరం

ABN , First Publish Date - 2021-10-23T06:17:31+05:30 IST

లింగనిర్ధారణ, లింగవివక్షత సమా జాన్ని పట్టిపీడిస్తున్న అ సాంఘికశక్తులని డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ పేర్కొ న్నారు.

లింగ నిర్ధారణ నేరం

డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ

బుక్కపట్నం, అక్టోబరు 22: లింగనిర్ధారణ, లింగవివక్షత సమా జాన్ని పట్టిపీడిస్తున్న అ సాంఘికశక్తులని డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ పేర్కొ న్నారు. స్థానిక డైట్‌కళాశాలలో  శుక్రవారం లింగనిర్దారణ, లింగ వివక్షతలపై సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ... లింగనిర్దాణ, వి వక్షత నేరచర్యన్నారు. శాస్ర్తోపాధ్యాయులకు ఈ వివక్షతపై అవ గాహన కల్పించారు. మహిళల సంరక్షణ, విలువల గురించి వివరించారు. అనం తరం లింగనిర్దారణకు అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నాగరాజు, హెల్త్‌సూపర్‌వైజర్‌ లింగా రా మ్మోహన్‌, ఆరోగ్యవిభాగం చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:17:31+05:30 IST