జెన్‌ టెక్నాలజీస్‌ నష్టం రూ.1.57 కోట్లు

ABN , First Publish Date - 2021-07-25T06:25:20+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జెన్‌ టెక్నాలజీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.10.71 కోట్ల ఆదాయంపై రూ.1.57 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

జెన్‌ టెక్నాలజీస్‌ నష్టం రూ.1.57 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జెన్‌ టెక్నాలజీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.10.71 కోట్ల ఆదాయంపై రూ.1.57 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఆదా యం రూ.4.85 కోట్లు, నష్టం రూ.1.73 కోట్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2021 జులై 24 నాటికి కంపెనీ చేతిలో రూ.313 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నట్లు పేర్కొంది. 

Updated Date - 2021-07-25T06:25:20+05:30 IST