ఖమ్మం జిల్లాలో జిలిటెన్ స్టిక్స్ పేలుడు

ABN , First Publish Date - 2021-07-09T02:15:00+05:30 IST

ఖమ్మం రూరల్ మంగలగూడెంలో జిలిటెన్ స్టిక్స్ పేలుడు సంభవించింది. ఇటీవల పోలీసులు స్వాధీనం

ఖమ్మం జిల్లాలో జిలిటెన్ స్టిక్స్ పేలుడు

ఖమ్మం‌: ఖమ్మం రూరల్ మంగలగూడెంలో జిలిటెన్ స్టిక్స్ పేలుడు సంభవించింది. ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న జిలిటెన్ స్టిక్స్ నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు జిలిటెన్ స్టిక్స్ పేలాయి. జిలిటెన్ స్టిక్స్ పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వుతున్న జేసీబీ దగ్ధమయింది. పేలుడు ధాటికి పరిసరాల్లో భూమి కంపించింది. పేలుడుతో గ్రామస్తులు భయాందోళన చెందారు. 

Updated Date - 2021-07-09T02:15:00+05:30 IST