గీతా పనివారల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-01-27T05:39:18+05:30 IST

గీతా పనివారల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

గీతా పనివారల సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ
క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న సంఘం ప్రతినిధులు

శామీర్‌పేట: మంగళవారం మండల కేంద్రం శామీర్‌పేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో గీతా పనివారల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గీతా పనివాల సంఘం అభివృద్ధి చెందాలని, అందరూ సుఖ శాంతులతో ఉండాలని ఎల్లమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం ప్రధానకార్యదర్శి సాయిగౌడ్‌, గణే్‌షగౌడ్‌, సీతారాములుగౌడ్‌, భాస్కర్‌గౌడ్‌, నరేంద్రప్రసాద్‌గౌడ్‌, భక్తిని వెంకటేశ్‌గౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, మురళీకృష్ణగౌడ్‌, సత్యస్వామిగౌడ్‌, రమే్‌షగౌడ్‌, రాములుగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:39:18+05:30 IST