Abn logo
Feb 22 2020 @ 01:46AM

జీడీపీ 4.9 శాతమే

  • ఎన్‌సీఏఈఆర్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జీడీపీ వృద్ధి రేటు 5ు కూడా చేరే సూచనలు కనిపించడం లేదు. మహా అయితే వృద్ధి రేటు 4.9 శాతం ఉంటుందని జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి (ఎన్‌సీఈఏఆర్‌) తెలిపింది. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎ్‌సఓ), ఆర్‌బీఐ అంచనా వేసిన 5ు కన్నా ఇది తక్కువ. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) మాత్రం భారత జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది.

Advertisement
Advertisement
Advertisement