అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి బాధితులు

ABN , First Publish Date - 2022-06-03T23:57:13+05:30 IST

అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతతకు గురైన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి

అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి బాధితులు

అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతతకు గురైన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు బాధితులను పరామర్శించారు.  మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-06-03T23:57:13+05:30 IST