Anantapur: గ్యాస్ సిలిండర్ లీక్... తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-31T13:34:45+05:30 IST

జిల్లాలోని శెట్టూరు మండలం యర్రబోరెపల్లిలో పెను ప్రమాదం తప్పింది.

Anantapur: గ్యాస్ సిలిండర్ లీక్... తప్పిన ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని శెట్టూరు మండలం యర్రబోరెపల్లిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉంటున్న రామక్క అనే మహిళ వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. గ్యాస్ పైప్‌‌కు మంటలు వ్యాపించాయి. సకాలంలో స్పందించిన స్థానికులు సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చి మంటలు అర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-05-31T13:34:45+05:30 IST