చూసేద్దాం! వినేద్దాం!

ABN , First Publish Date - 2020-04-03T06:51:10+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజానీకం ఇంటికే పరిమితం అయిన సందర్భం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి కలిగిన వారు ఇంట్లోనే ఆధ్యాత్మిక వీడియోలనూ...

చూసేద్దాం! వినేద్దాం!

  • ఆధ్యాత్మిక వాహిని


లాక్‌డౌన్‌ కారణంగా ప్రజానీకం ఇంటికే పరిమితం అయిన సందర్భం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి కలిగిన వారు ఇంట్లోనే ఆధ్యాత్మిక వీడియోలనూ, ఆడియోలనూ ఈ క్రింది వాటిద్వారా చూడొచ్చు, వినొచ్చు.

గరికపాటి ప్రసంగాల కోసం...

మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియోలనూ, వీడియోలనూ ఈ క్రింది లింక్‌ ద్వారా ఆస్వాదించవచ్చు.

https://www.youtube.com/Sri Garikipati Narasimha Rao Official

భక్తి గీతాల కోసం...

భగవద్గీత నుంచి సాయిబాబా భజనల వరకూ సకల దేవతా స్తోత్రాలూ, గీతాలూ వినొచ్చు. తెలుగు వారికి ప్రత్యేకం. 

https://www.youtube.com/user/adityadevotional/

కర్ణాటక సంగీతం కోసం...

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణుసహస్ర నామం, భజగోవిందం మొదలుకొని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన త్యాగరాజ కృతుల వరకూ ఈ లింక్‌లో వినవచ్చు. 

https://www.youtube.com/user/saregamacarnatic

Updated Date - 2020-04-03T06:51:10+05:30 IST