Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద పవన్ అభిమానులకు ఎదురుదెబ్బ

twitter-iconwatsapp-iconfb-icon

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు పవన్ రానున్నారు. ఈ క్రమంలో పవన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఎయిర్‌పోర్ట్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ప్రతి వాహనాన్ని గన్నవరం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తూర్పు ఏసీపీ విజయ్ పాల్ నేతృత్వంలో గన్నవరం సీఐ శివాజీ బృందం ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.