గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 2లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు

ABN , First Publish Date - 2021-04-21T16:13:17+05:30 IST

విజయవాడ: పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 2లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు

విజయవాడ: పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. గన్నవరం టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.


Updated Date - 2021-04-21T16:13:17+05:30 IST