ఆ రాక్షాసులపై కేసీఆర్‌దే విజయం: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-12-08T22:24:33+05:30 IST

కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చాలామంది రాక్షసులు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ రక్షసులపై కేసీఆర్‌దే విజయమన్నారు.

ఆ  రాక్షాసులపై కేసీఆర్‌దే విజయం: మంత్రి గంగుల

హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చాలామంది రాక్షసులు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ రాక్షాసులపై కేసీఆర్‌దే విజయమన్నారు. కరీంనగర్ నుంచి కొంత మంది శికండులు అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముందు వారి ఆటలు సాగవన్నారు. హైదరాబాద్ ను న్యూయార్క్ లా అభివృద్ధి చేయడంలో కేటీఆర్ కృషి ఉందన్నారు.

Updated Date - 2021-12-08T22:24:33+05:30 IST