‘ఉపాధి’ కల్పనలో గంగవరం మండలం ఫస్ట్‌

ABN , First Publish Date - 2020-05-27T11:20:37+05:30 IST

ఉపాధి పనుల కల్పనలో గంగవరం మండలం జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ఎంపీడీవో జాన్‌మిల్టన్‌ తెలిపారు.

‘ఉపాధి’ కల్పనలో గంగవరం మండలం ఫస్ట్‌

గంగవరం, మే 26: ఉపాధి పనుల కల్పనలో గంగవరం మండలం జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిందని ఎంపీడీవో జాన్‌మిల్టన్‌ తెలిపారు.  జగ్గంపాలెం, జియ్యంపాలెం గ్రామాలలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. 17 పంచాయతీల పరిధిలో ఏప్రిల్‌ నెల నుంచి 1,97,654 పని దినాలు కల్పించడం ద్వారా జిల్లాలో ప్రఽథమ స్థానంలో నిలిచామన్నారు. ఆయన వెంట ఏపీవో సురేష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-05-27T11:20:37+05:30 IST