Chittoor: చిత్తూరులో గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బజారి వీధిలోని నడివీధి గంగమ్మ జాతరను వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని బజార్ వీధి, గిరింపేట, సంతపేట, కొంగారెడ్డిపల్లి, మురుకంబట్టు ప్రాంతాల్లోని గంగమ్మ మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి