Abn logo
Sep 20 2021 @ 12:46PM

ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో పూర్తయిన గణేష్ నిమజ్జనం

హైదరాబాద్: నగరంలోని  ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో  గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యింది. దాదాపు  6500లకు పైగా బడా గణేష్ విగ్రహాలు హస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యాయి. నిమజ్జనం పూర్తి అయిన సందర్భంగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మార్గ్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు. మరో అరగంటలో గణేష్ నిమజ్జన కార్యక్రమం  పూర్తికానుంది. మరోవైపు నిమజ్జన ప్రాంతంలో జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటేషన్ పనులను ప్రారంభించింది. 50 వాహనాలతో వ్యర్థాల తొలగింపుకు హెచ్‌ఎమ్‌డీఏ ఏర్పాట్లు చేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...