గండేపల్లిలో ఈదురుగాలులతో వర్షం

ABN , First Publish Date - 2021-04-19T05:29:36+05:30 IST

గండేపల్లి, ఏప్రిల్‌ 18: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లగా మారింది. ఆకా శం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగా

గండేపల్లిలో ఈదురుగాలులతో వర్షం

గండేపల్లి, ఏప్రిల్‌ 18: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లగా మారింది. ఆకా శం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ గాలుల ప్రభావంతో భారీనష్టం వాటిల్లిందని వాపోతున్నారు.

Updated Date - 2021-04-19T05:29:36+05:30 IST