ఘనంగా మహాలక్ష్మమ్మ ప్రథమ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-08-12T03:44:03+05:30 IST

రెండు రోజులుగా కుంకువారిపాలెంలో జరుగుతున్న మహాలక్ష్మమ్మ ప్రఽథమ వార్షికోత్సవం గురువారం ముగిసింది. మూడవరోజున

ఘనంగా మహాలక్ష్మమ్మ  ప్రథమ వార్షికోత్సవం
అమ్మవారికి పూజాసామగ్రిని తీసుకువెళ్తున్న భక్తులు

కొండాపురం, ఆగస్టు11: రెండు రోజులుగా కుంకువారిపాలెంలో జరుగుతున్న మహాలక్ష్మమ్మ ప్రఽథమ వార్షికోత్సవం గురువారం ముగిసింది. మూడవరోజున అమ్మవారికి విశేషపూజలు, నిత్యహోమాలు, మహాపూర్ణాహుతి జరిగాయి. కమిటీసభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అన్నదానం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు.

Updated Date - 2022-08-12T03:44:03+05:30 IST