గడ్డెన్నవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-22T16:59:53+05:30 IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు చేరడంతో..

గడ్డెన్నవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు చేరడంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేసి 45,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 38,500 క్యూసెక్కులు.. పూర్తి స్థాయి నీటిమట్టం 358.7 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 358.4 అడుగులుంది.

Updated Date - 2021-07-22T16:59:53+05:30 IST