తుంగభద్ర పుష్కరాలకు నిధులు

ABN , First Publish Date - 2020-09-30T10:54:54+05:30 IST

తుంగభద్ర పుష్కరాలకు ప్రభు త్వం తొలివిడతగా రూ.100.80 కోట్లు మంజూరు చేసింది.

తుంగభద్ర పుష్కరాలకు నిధులు

కర్నూలు-ఆంధ్రజ్యోతి: తుంగభద్ర పుష్కరాలకు ప్రభు త్వం తొలివిడతగా రూ.100.80 కోట్లు మంజూరు చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.202 కోట్లతో ప్రతిపాదనలు పంపగా 50 శాతం నిధులు కేటాయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 


రోడ్ల మరమ్మతులకు నిధుల కేటాయింపులు ఇలా.. 

కర్నూలు నగరంలో 9 రోడ్లు

చిత్తూరు-కర్నూలు, కర్నూలు-బళ్లారి రోడ్డు, మార్కెట్‌ యార్డు-వెంకటరమణ కాలనీ, నగరంలోని అ ప్రొచ్‌ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ అతిఽథి గృహం, చిన్న పార్కు - కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌- కల్లూరు దర్వాజా, బుధవారపేట, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ - ఎస్‌బీఐ సర్కిల్‌, కేబీ రోడ్డు- ఆర్‌ఎస్‌ రోడ్డు జంక్షన్‌- బంగారుపేట, ఎస్‌బీఐ సర్కిల్‌- రాష్ట్ర ప్రభత ్వ అతిఽథి గృహం వద్దకు 13.410 కిలో మీటర్ల రోడ్ల పనులకు -రూ. 9 కోట్లు.


కర్నూలు-కోడుమూరు ప్రత్యేక మరమ్మతుల కోసం సుంకేసుల-నాగలదిన్నె 22 కిలో మీటర్ల రోడ్లకు - రూ. 6కోట్లు.


ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని నాగలదిన్నె 10 కిలో మీటర్ల రోడ్లకు రూ. 2.5 కోట్లు.


పాణ్యం నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం 4 కిలో మీటర్ల రోడ్లకు రూ. 1.40కోట్లు .


పాణ్యం- కోడుమూరు నియోజకవర్గాల పరిధిలోని లక్ష్మీపురం 3.400 కిలో మీటర్ల రోడ్లకు రూ. 1.10 కోట్లు


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని ఉల్చాల- రేమట- కోత్తకోట 5.800 కిలో మీటర్లకు రూ. 4కోట్లు.


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని అలంపూర్‌ ఆర్‌ఎస్‌- తాండ్రపాడు  2.400 కిలో మీటర్లకు రూ. 80 లక్షలు.


పాణ్యం  నియోజకవర్గం పరిధిలోని మిత్తూరు - ఓర్వకల్లు 21 కిలో మీటర్ల  పనులకు రూ. 6.50 కోట్లు.


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు- వెల్దుర్తి మధ్య 3 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 80 లక్షలు.


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని 3.6 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 50 లక్షలు


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కేవై రోడ్డు- గుండ్రేవుల వయా ఎనగండ్ల మధ్య 3.900 కి.మీ.ల రోడ్డుకు రూ. 90 లక్షలు


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని తుంగభద్ర 7.100 కి.మీ.ల రోడ్డుకు రూ. 3.50 కోట్లు.


ఎమ్మిగనూరు-మంత్రాలయం మధ్య ఎమ్మిగనూరు- మల్లెపల్లి, కోసిగి- హల్వీ, మధ్య 4.700 కి.మీ రోడ్డుకు రూ. 1.20 కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కోసిగి- మల్లెపల్లె 9.200 కి.మీ. రోడ్డుకు రూ. 4 కోట్లు.


ఎమ్మిగనూరు నియోజవర్గం పరిధిలోని నందవరం- కనకవీడు-పేట రోడ్డుల మధ్య 6.00 కి.మీ. రూ. 1,50 కోట్లు.


మంత్రాలయం కౌతాళం - హల్వీ 6.970 కి.మీ. రోడ్డుకు రూ. రెండు కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని నదిచాగీ- బాపురం మధ్య 11కి.మీ. రోడ్డుకు రూ. 2.50 కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కౌతాళం- హచోళ్లి మధ్య 3.600 రోడ్డుకు రూ. కోటి.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని నది చాగీ-మైలగ్‌నూర్‌ మధ్య 4 కి.మీ. రోడ్డుకు రూ. 1.20 కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని హల్వీ బైపాస్‌ 1.770 రోడ్డుకు రూ. 50 లక్షలు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని కుప్పగళ్లు- హల్వీ- ఉరుకుంద మధ్య 18.200 రోడ్డుకు రూ. 4 కోట్లు.


ఆదోని నియోజకవర్గం పరిధిలోని ఆదోని మున్సిపాలిటీ, దొడ్డనగేరి, జాలమంచి మధ్య 2.800 కి.మీ. రోడ్డుకు రూ.80 లక్షలు.


నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు- శివపురం మద్య 7.504 కి.మీ. రోడ్డుకు రూ. 3 కోట్లు.


నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని శివపురం- కపిలేశ్వరం మధ్య 12 కి.మీ.కు రూ. 3.50 కోట్లు.


కర్నూలు- పాణ్యం నియోజకవర్గం పరిధిలోని 4.400 కి.మీ. మధ్య రోడ్డుకు రూ. 3.50 కోట్లు.


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కోడుమూరు- ఎమ్మిగనూరు మధ్య 22 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 6 కోట్లు.


కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని నన్నూరు- చిన్న టేకూరు- ఎన్‌. నాగలాపురం- గూడురు- ఎమ్మిగనూరు మధ్య రోడ్డుకు రూ. 4.50 కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని గుంత కల్లు-తుంగభద్ర మధ్య 9కి.మీ రోడ్డుకు రూ. 3.60 కోట్లు.


ఆదోని నియోజకవర్గం పరిధిలోని గుంతకల్లు- తుంగభద్ర మద్య 13 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 5 కోట్లు.


మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని పెద్దతుం బళం- కోస్గి- హల్వీ-రాంపురం మధ్య 7.800 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 2 కోట్లు.


ఆలూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు - బళ్లారి మధ్య 6.700 కిలో మీటర్ల రోడ్డుకు రూ. 2 కోట్లు


అలూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు- బళ్లారి మధ్య 29.800 కిలో మీటర్ల మధ్య రోడ్డుకు రూ. 6.50 కోట్లు

Updated Date - 2020-09-30T10:54:54+05:30 IST