GHMC కౌన్సిల్‌కు భారీ బందోబస్తు..

ABN , First Publish Date - 2021-12-17T17:12:42+05:30 IST

GHMC కౌన్సిల్‌కు భారీ బందోబస్తు..

GHMC కౌన్సిల్‌కు భారీ బందోబస్తు..

హైదరాబాద్‌ సిటీ : ప్రస్తుత పాలకమండలి హయాంలో భౌతికంగా తొలిసారి జరుగుతోన్న జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశానికి విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఏసీపీ వేణుగోపాల్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కౌన్సిల్‌కు హాజరయ్యే సభ్యులు, అధికారులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2021-12-17T17:12:42+05:30 IST