30 లక్షల టిక్కెట్లు కావాలి !

ABN , First Publish Date - 2022-05-06T08:18:25+05:30 IST

ఈసారి వరల్డ్‌ కప్‌ సాకర్‌ వచ్చే నవంబరు-డిసెంబరులో ఖతార్‌లో జరగనుంది.

30 లక్షల టిక్కెట్లు కావాలి !

ప్రపంచ కప్‌ సాకర్‌ ఫైనల్‌కు ఫుల్‌ డిమాండ్‌ 

లాసన్నె: ఈసారి వరల్డ్‌ కప్‌ సాకర్‌ వచ్చే నవంబరు-డిసెంబరులో ఖతార్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీ ఫైనల్‌కు ఏకంగా 30 లక్షల టిక్కెట్లు కావాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా)కు అభిమానులనుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థనలు వచ్చాయట.  నవంబరు 26న అర్జెంటీనా-మెక్సికో జట్ల పోరుకు 20 లక్షల 50 వేల టిక్కెట్లు కావాలని ఫిఫాను కోరారు. 

Read more