హైదరాబాద్‌లో ఫుజిఫిలిమ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-07-31T06:35:10+05:30 IST

డయాగ్నోస్టిక్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీలను అందిస్తున్న ఫుజిఫిలిమ్‌ హైదరాబాద్‌లో యశోదా హాస్పిటల్‌తో కలిసి ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లో ఫుజిఫిలిమ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డయాగ్నోస్టిక్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీలను అందిస్తున్న ఫుజిఫిలిమ్‌ హైదరాబాద్‌లో యశోదా హాస్పిటల్‌తో కలిసి ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పల్మనాలజీ, ఎండోస్కోపీ తదితర విభాగాల్లో ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. ఇటువంటి కేంద్రం వల్ల ఇతర డాక్టర్లతో నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుందని యశోదా హాస్పిటల్‌ పల్మనరీ విభాగం అధిపతి హరికిషన్‌ తెలిపారు. 

Updated Date - 2021-07-31T06:35:10+05:30 IST