హైదరాబాద్‌లో ‘ఎఫ్‌టీహెచ్‌ డైలీ’ సేవలు

ABN , First Publish Date - 2020-12-04T06:13:44+05:30 IST

ఫ్రెష్‌ టు హోమ్‌ హైదరాబాద్‌లో ‘ఎఫ్‌టీహెచ్‌ డైలీ’ సేవలను ప్రారంభించింది. పాలు, కిరాణా సరుకులు, పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను ఇంటి వద్దకు డెలివరీ చేస్తుంది.

హైదరాబాద్‌లో ‘ఎఫ్‌టీహెచ్‌ డైలీ’ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫ్రెష్‌ టు హోమ్‌ హైదరాబాద్‌లో ‘ఎఫ్‌టీహెచ్‌ డైలీ’ సేవలను ప్రారంభించింది. పాలు, కిరాణా సరుకులు, పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను ఇంటి వద్దకు డెలివరీ చేస్తుంది. సరుకుల కొనుగోలుకు కనీస ఆర్డర్‌ నిబంధనేమీ లేదని..ఉచితంగా డెలివరీ చేస్తామని ఎఫ్‌టీహెచ్‌ డైలీ సీఈఓ షాన్‌ కడావిల్‌ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణెలో కూడా ఈ సేవలను ప్రారంభించామని చెప్పారు. 

Updated Date - 2020-12-04T06:13:44+05:30 IST