ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో

ABN , First Publish Date - 2020-07-06T01:41:46+05:30 IST

ఈ నెల 11 నుంచి 19 వరకు అమెరికాకు 36 విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా ఈ క్రమంలో... రేపటి నుంచి ఎయిర్ ఇండియా వెబ్ సైట్‌లో విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వల్ల అమెరికాలో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా... ‘వందే భారత్ మిషన్’ లో భాగంగా... స్వదేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో

న్యూఢిల్లీ : ఈ నెల 11 నుంచి 19 వరకు అమెరికాకు 36 విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా ఈ క్రమంలో... రేపటి నుంచి ఎయిర్ ఇండియా వెబ్ సైట్‌లో విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వల్ల అమెరికాలో చిక్కుకున్న భారతీయులను  ఎయిర్ ఇండియా... ‘వందే భారత్ మిషన్’ లో భాగంగా... స్వదేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. 


కాగా... ఎట్టకేలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్న నేపధ్యంలో... రేపటి నుంచి ఎయిర్ ఇండియా వెబ్ సైట్‌లో  విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. 



Updated Date - 2020-07-06T01:41:46+05:30 IST