‘ఫ్రెంచ్‌’ విజేత వెర్‌స్టాపెన్‌

ABN , First Publish Date - 2021-06-21T10:40:45+05:30 IST

నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీలో రెడ్‌బుల్‌ ఎఫ్‌-1 డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.

‘ఫ్రెంచ్‌’ విజేత వెర్‌స్టాపెన్‌

పారిస్‌: నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీలో రెడ్‌బుల్‌ ఎఫ్‌-1 డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. వరల్డ్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్‌ మూడో స్థానం దక్కించుకున్నాడు. 

Updated Date - 2021-06-21T10:40:45+05:30 IST