ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫ్యాన్స్‌కు ఎంట్రీ!

ABN , First Publish Date - 2020-05-29T09:07:47+05:30 IST

టెన్నిస్‌ ప్రేమికులకు ఊరటనిచ్చే వార్త. కరోనా కారణంగా వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సెప్టెంబరు 20 నుంచి నిర్వహించే...

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫ్యాన్స్‌కు ఎంట్రీ!

పారిస్‌: టెన్నిస్‌ ప్రేమికులకు ఊరటనిచ్చే వార్త. కరోనా కారణంగా వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను సెప్టెంబరు 20 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. మ్యాచ్‌ల వీక్షణకు స్టేడియంలో ప్రేక్షకులను నిబంధనల మేరకు అనుమతించనున్నట్టు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య డైరెక్టర్‌ జీన్‌ ఫ్రాంకోయిస్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-05-29T09:07:47+05:30 IST