స్వాతంత్య్ర సమర యోధురాలు వెంకట రమణకు సత్కారం

ABN , First Publish Date - 2020-08-10T11:09:57+05:30 IST

పెంటపాడు మండలం వెస్ట్‌ విప్పర్రుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు గరగ వెంకట రమణను క్విట్‌ ఇండి యా డే సందర్భంగా ..

స్వాతంత్య్ర సమర యోధురాలు వెంకట రమణకు సత్కారం

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 9 : పెంటపాడు మండలం వెస్ట్‌ విప్పర్రుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు గరగ వెంకట రమణను క్విట్‌ ఇండి యా డే సందర్భంగా ఏలూరు ఆర్డీవో  రచన శాలువా కప్పి రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చిన శాలువాతో సత్క రించా రు. 1942లో స్వాతంత్రోద్యమ పోరాటం లో బళ్ళారిలో ఆమె జైలుకు వెళ్లారు.  

Updated Date - 2020-08-10T11:09:57+05:30 IST