యువతకు కంప్యూటర్‌ విద్యలో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-05-23T05:01:37+05:30 IST

నిరుద్యోగ యువతకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ విద్యలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రెండ్జ్‌ ఇట్‌ సంస్థ నిర్వాహకురాలు ఆసిఫా బేగం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

యువతకు కంప్యూటర్‌ విద్యలో ఉచిత శిక్షణ

సంగారెడ్డి రూరల్‌, మే 22: నిరుద్యోగ యువతకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ విద్యలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రెండ్జ్‌ ఇట్‌ సంస్థ నిర్వాహకురాలు ఆసిఫా బేగం ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, బీసీ-ిసీ కేటగిరికి చెందిన 18 సంవత్సరాలపై బడిన వారు, పదో తరగతి ఉత్తీర్ణత పొందిన యువతీ, యువకులు అర్హులన్నారు. శిక్షణను మూడు నుంచి ఐదు నెలల వరకు ఉంటుందని, శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల వారు 8309940165 నంబరులో సంప్రదించాలని ఆమె కోరారు.

Updated Date - 2022-05-23T05:01:37+05:30 IST