సిద్దిపేట జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-07-02T05:21:41+05:30 IST

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు


సిద్దిపేట, జూలై 1: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. మొత్తం 194 మందికి రాపిడ్‌ యాంటీజన్‌ పరీక్షలను నిర్వహించగా నలుగురు కరోనా పాజిటివ్‌ బారిన పడినట్లు వెల్లడించారు.


Updated Date - 2022-07-02T05:21:41+05:30 IST