స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

ABN , First Publish Date - 2020-07-13T09:09:23+05:30 IST

ఫార్ములావన్‌ మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. సహచర మెర్సిడెస్‌ డ్రైవర్‌...

స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): ఫార్ములావన్‌ మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. సహచర మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్టెరీ బొటాస్‌ 2వ స్థానంలో నిలవగా.. రెడ్‌బుల్‌కు చెందిన వెస్టాపెన్‌ 3వ స్థానం దక్కించుకున్నాడు. కాగా, ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌ కారుకు యాక్సిడెంట్‌ కావడంతో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

Updated Date - 2020-07-13T09:09:23+05:30 IST