ములుగు: జిల్లాలోని కురవీడు మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మాజీ సర్పంచ్ కుర్స రమేష్‌ను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనుమానంతోనే కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీంతో రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి