Abn logo
Sep 20 2020 @ 10:34AM

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవెగౌడ

Kaakateeya

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా జేడీఎస్ అధినేత దేవెగౌడ (87) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేతులు జోడించి చైర్మన్‌కు కన్నడలో ధన్యవాదాలు తెలిపారు. దేవెగౌడ రాజ్యసభలో అడుగుపెట్టడం మంచి పరిణామమని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరైన దేవెగౌడ రాజ్యసభకు రావడం హర్షనీయమన్నారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement