పల్నాడు: గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో యధేచ్చగా మైనింగ్ జరుగుతుందని తెలిపారు. అధికారులు వారి మెడకు చుట్టుకోకముందే మేల్కొవాలని హితవుపలికారు. అక్రమ మైనింగ్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు స్పందించాలని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
ఇవి కూడా చదవండి