మాజీ మంత్రి Nakka Anand babu హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-10T14:29:02+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి Nakka Anand babu హౌస్ అరెస్ట్

గుంటూరు: మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద బాబు(Nakka Anand babu)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా అన్న క్యాంటిన్‌ల వద్ద అన్నదానాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా... మంగళగిరిలో నిన్న అన్న క్యాంటిన్‌‌ను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనకుండా నక్కా ఆనంద బాబును ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-10T14:29:02+05:30 IST