Abn logo
Sep 23 2021 @ 11:28AM

టీడీపీకి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు రాజీనామా

గుంటూరు: టీడీపీ మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మురుగుడు టీడీపీ అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తనను సరిగా ఉపయోగించుకోలేదని అన్నారు. తనకు పార్టీ టిక్కెట్ ఇస్తానని ఇవ్వలేదని తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని మురుగుడు హనుమంతరావు వెల్లడించారు. 

TAGS: TDP guntur

ఇవి కూడా చదవండిImage Caption