Advertisement
Advertisement
Abn logo
Advertisement

బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య: Ganta

విశాఖపట్నం: ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య ఇక లేరన్న వార్త బాధిస్తోందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు గంటా శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Advertisement
Advertisement