మాజీ జడ్జి రామకృష్ణ కారు తాళాలు లాక్కున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-10-02T03:05:42+05:30 IST

మాజీ జడ్జి రామకృష్ణ కారు తాళాలను పోలీసులు లాక్కున్నారు. సెల్‌ఫోన్‌, పర్సు లాక్కొని తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తీరుపై

మాజీ జడ్జి రామకృష్ణ కారు తాళాలు లాక్కున్న పోలీసులు

తిరుపతి: మాజీ జడ్జి రామకృష్ణ కారు తాళాలను పోలీసులు లాక్కున్నారు. సెల్‌ఫోన్‌, పర్సు లాక్కొని తిరిగి ఇచ్చేశారు. తనకు ఏం జరిగినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమన్నారు రామకృష్ణ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను చట్టబద్ధంగా పోరాడతానని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-10-02T03:05:42+05:30 IST