బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-14T08:47:53+05:30 IST

భారత హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ (88) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు...

బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ కన్నుమూత

చండీగఢ్‌: భారత హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు బల్బీర్‌ సింగ్‌ జూనియర్‌ (88) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. 1958 ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గిన భారత జట్టులో ఆయన సభ్యుడు. 1951లో ఆయన తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. 

Updated Date - 2021-04-14T08:47:53+05:30 IST