భౌతిక దూరం మరిచి...

ABN , First Publish Date - 2021-05-11T05:11:41+05:30 IST

సీతంపేటలో సోమవారం వారపు సంత వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడింది.

భౌతిక దూరం మరిచి...
జనాలతో కిక్కిరిసిన సీతంపేట వారపు సంత

సీతంపేట : సీతంపేటలో సోమవారం వారపు సంత వ్యాపారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కనీస భౌతికదూరం పాటించలేదు. ఇప్పటికే మండలంలో 300 కుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారుల నివేదికలు స్పష్టం  చేస్తున్నాయి.ఈ తరుణంలో వారపు సంతలో నిబంధనలు పాటించేలా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.




Updated Date - 2021-05-11T05:11:41+05:30 IST