Abn logo
May 15 2021 @ 00:33AM

ఫారెక్స్‌ నిల్వలు @రూ.43.21 లక్షల కోట్లు

ముంబై: భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వల్లో వృద్ధి కొనసాగుతోంది. ఈ నెల ఏడో తేదీ నాటికి ఈ నిల్వలు 58,946 కోట్ల అమెరికా డాలర్లకు (సుమారు రూ.43.21 లక్షల కోట్లు) చేరాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 144.4 కోట్ల డాలర్లు ఎక్కువని ఆర్‌బీఐ వెల్లడించింది. ఏప్రిల్‌ 30తో ముగిసిన వారాంతంలోనూ ఫారెక్స్‌ నిల్వలు 391.3 కోట్ల డాలర్లు పెరిగి 58,802 కోట్ల డాలర్లకు చేరాయి.  

Advertisement