ఎయిర్‌పోర్టులో Foreign currency పట్టివేత

ABN , First Publish Date - 2021-11-01T14:26:11+05:30 IST

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆదివారం షార్జా

ఎయిర్‌పోర్టులో Foreign currency పట్టివేత

హైదరాబాద్/శంషాబాద్‌: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆదివారం షార్జా వెళ్లాడానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది తనిఖీల్లో అతడి బ్యాగ్‌లో రూ. 10 లక్షల విలువైన సౌదీ రియాల్స్‌ దొరికాయి. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. సౌదీ కరెన్సీని సీజ్‌ చేశామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-11-01T14:26:11+05:30 IST