Abn logo
May 9 2021 @ 08:15AM

వివిధ దేశాల నుంచి భారత్‌కు కొనసాగుతున్న సాయం

న్యూఢిల్లీ/లండన్‌: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు వివిధ దేశాలు సాయం అందిస్తున్నాయి. అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూఎస్ఐఎస్పీఎఫ్‌), స్విట్జర్లాండ్‌, పోలాండ్‌, నెదర్లాం డ్స్‌, ఇజ్రాయెల్‌ దేశాల నుండి 2,060 ఆక్సిజన్‌ కాన్సెన్‌ట్రేటర్లు, 30 వేల వయళ్ల రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, 467 వెంటిలేటర్లు, మూడు ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు శుక్రవారం భారత్‌కు వచ్చాయి.  వివిధ దేశాలు, సంస్థల నుండి మందులు, వైద్య పరికరాలు అందుతున్నాయని  భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిది.  

తాజా వార్తలుమరిన్ని...