డోల్‌... రంగేళి!

ABN , First Publish Date - 2020-03-10T06:59:44+05:30 IST

భరత ఖండమంటేనే భిన్న సంస్కృతుల సంగమం. అందులో తామూ భాగమై... రంగుల మయమై.....

డోల్‌... రంగేళి!

భరత ఖండమంటేనే భిన్న సంస్కృతుల సంగమం. అందులో తామూ భాగమై... రంగుల మయమై... మనసారా ఆస్వాదిస్తున్నారీ విదేశీ పర్యాటకులు. హోలీ రోజున పశ్చిమబెంగాల్‌లో వైభవంగా జరుపుకొనే డోల్‌యాత్రలోని చిత్రమిది. ఈ ఉత్సవంనాడు శ్రీకృష్ణుడికి మొక్కి... ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆస్వాదించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అంతేకాదు... బెంగాలీ క్యాలెండర్‌లో వచ్చే చివరి పండుగ కూడా ఇదే!

Updated Date - 2020-03-10T06:59:44+05:30 IST